పదోన్నతులతో బాధ్యతను గుర్తించాలి
పదోన్నతులతో బాధ్యతను గుర్తించాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పదోన్నతి పొందిన అధికారులకు చిహ్నాల అలంకరణ కాకతీయ, హనుమకొండ : "పోలీసు శాఖలో పదోన్నతులు కేవలం హోదా పెరగడమే కాకుండా, ప్రజల పట్ల బాధ్యతను కూడా రెట్టింపు చేస్తాయి" అని వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఎస్‌ఐ) పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు....