మైనారిటీ విద్యార్థులకు ‘నైపుణ్య’ డిగ్రీ కళాశాలలు
మైనారిటీ విద్యార్థులకు ‘నైపుణ్య’ డిగ్రీ కళాశాలలు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏఐ, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు మూసీ తీరంలో సర్వమత సంస్కృతులకు నెలవుగా కట్టడాలు ఆటో డ్రైవర్ల కోసం ఎలక్ట్రిక్ రీట్రోఫిట్టింగ్ ప్రణాళిక ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనారిటీ సంక్షేమ శాఖపై అధికారులతో సీఎం సమీక్షా పలు కీలక నిర్ణయాలకు ప్రతిపాదనలు..త్వరలోనే ఉత్తర్వులు కాకతీయ,తెలంగాణ బ్యూరో : మైనారిటీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులతో కూడిన ప్రత్యేక డిగ్రీ కళాశాలలను ఏర్పాటు...