పురాతన శివాలయాన్ని పునర్నిర్మించాలి

పురాతన శివాలయాన్ని పునర్నిర్మించాలి హిందూ సమాజ మనోభావాలపై దాడి సహించం బీజేపీ వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మట్టి కోటలో ధర్మాగ్రహ దీక్ష.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్‌ కాకతీయ, నర్సంపేట టౌన్ : ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని కూల్చివేయడంపై నిరసనలు ఉధృతమయ్యాయి. కూల్చివేసిన స్థలంలోనే ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి శుక్రవారం మట్టి...