గడువులోగా గురుకులాల నిర్మాణం పూర్తి చేయాలి

గడువులోగా గురుకులాల నిర్మాణం పూర్తి చేయాలి అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ‌శాల‌ల నిర్మాణం వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలి ల‌క్ష్మీపురంలో నిర్మాణాల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ దివాక‌ర కాక‌తీయ‌, బోనకల్ : పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను...