పశువుల ఆరోగ్య రక్షణే లక్ష్యం
పశువుల ఆరోగ్య రక్షణే లక్ష్యం వెటర్నరీ వైద్యులు డాక్టరు ఉజ్వల - డాక్టరు శిరీష కొత్తరెడ్డిపాలెంలో ఉచిత పశువైద్య శిబిరం దూడల ర్యాలీలో విజేతలకు బహుమతుల ప్రదానం కాకతీయ, పినపాక/మణుగూరు : పశువుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ ఉజ్వల కోరారు. పినపాక మండలం ఈ బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తరెడ్డిపాలెంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించారు. 'ప్రజా పాలన – ప్రగతి...