‘విజయ్’ ముహూర్తం ఖరారు

‘విజయ్’ ముహూర్తం ఖరారు తమిళనాట సరికొత్త చరిత్రకు స‌న్న‌ద్ధం రేపే ముఖ్యమంత్రిగా విజ‌య్‌ ప్రమాణ స్వీకారం! కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ సాధించిన విజ‌య్‌ వేడుకకు రాహుల్ గాంధీ సహా సినీ ప్రముఖులకు ఆహ్వానం 20 మంది సభ్యులతో కొలువుదీరనున్న నూతన కేబినెట్ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతోంది. వెండితెరపై ‘ఇళయదళపతి’గా కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఆయన,...