గంజాయి గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపాలి
గంజాయి గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపాలి భగత్‌నగర్‌లో రెండు వర్గాల ఘర్షణ.. దాడులతో వణికిన జనం కాకతీయ, కరీంనగర్ : "నగరంలో గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? సామాన్య ప్రజలపై దాడులకు తెగబడుతుంటే మాకు రక్షణ ఎక్కడ?" అంటూ భగత్‌నగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో శుక్రవారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గంజాయి సేవించినట్టుగా అనుమానిస్తున్న ఓ యువకుడు స్థానికులపై దాడికి పాల్పడటంతో ఆగ్రహం చెందిన కాలనీవాసులు, మరో వర్గం యువకులతో...