గిరిజన గ్రామాలకు బస్సు వేయాల్సిందే
గిరిజన గ్రామాలకు బస్సు వేయాల్సిందే మల్లారం, పోట్లపల్లి మీదుగా ఆర్టీసీ సర్వీసు నడపాల్సిందే డిపో అధికారులను నిలదీసిన మల్లారం సర్పంచ్ ఇర్పా సాంబశివరావు కాకతీయ, పినపాక/మణుగూరు : "పాలకులకు మా ఊర్లు కనిపించడం లేదా? విద్యార్థులు, రోగులు నానా ఇబ్బందులు పడుతున్నా బస్సు సౌకర్యం కల్పించకపోవడం ఎంతవరకు సమంజసం?" అంటూ పినపాక మండల గిరిజన గ్రామాల ప్రజాప్రతినిధులు నిలదీశారు. మండల పరిధిలోని మల్లారం, పోట్లపల్లి, గడ్డంపల్లి గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మల్లారం సర్పంచ్ ఇర్పా సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం...