ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దుతాం
ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దుతాం మార్కెట్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తాం కరీంనగర్ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసయ్య బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం సభ్యులు కాకతీయ, కరీంనగర్ : "రైతు సంక్షేమమే ధ్యేయంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం" అని మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ఆకుల నరసయ్య వెల్లడించారు. శుక్రవారం కరీంనగర్ మార్కెట్ యార్డులో ఆయన నూతన పాలకవర్గ సభ్యులతో కలిసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు హాజరై చైర్మన్, డైరెక్టర్లను శాలువాలతో...