హైదరాబాద్ అభివృద్ధికి ‘క్యూర్’ మంత్రం
హైదరాబాద్ అభివృద్ధికి 'క్యూర్' మంత్రం సిటీని ట్రాఫిక్ ఫ్రీగా మార్చడమే మా లక్ష్యం కాలుష్య నివారణకు ఈవీ ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక విప్లవం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో కీలక సమావేశం 'రైజింగ్ 2047' విజన్ ఆవిష్కరణ కాకతీయ,తెలంగాణ బ్యూరో : భాగ్యనగరాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్...