విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి

విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి ఎంఈఓ ఆంగోత్ రాందాస్ కాకతీయ, నెల్లికుదురు : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న 'ప్రత్యేక విద్యా వారోత్సవాలను' విజయవంతం చేయాలని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) ఆంగోత్ రాందాస్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ఈ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.  ప్రతి...