బావిలో పడి తండ్రి–కొడుకు మృతి

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి మంత్రి సీతక్క దిగ్బ్రాంతి కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడిన ఘటనలో తండ్రి రస్పూర్ రాజు, కుమారుడు పవన్ బావిలో పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. స్థానికులు వరాల ప్రకారం కర్లపల్లి గ్రామంలోని ఇంటి దగ్గర్లోని సుమారు 35 అడుగుల లోతున్న బావిలో ఆవు లేగా దూడ పడిపోవడంతో, దానిని బయటకు తీసేందుకు ముందుగా కుమారుడు పవన్(23) బావిలోకి దిగాడు. అనంతరం కొడుకు ప్రమాదంలో...