ఎమ్మెల్యే తండ్రి ని పరామర్శించిన మండల సర్పంచులు నాయకులు
ఎమ్మెల్యే తండ్రి ని పరామర్శించిన మండల సర్పంచులు నాయకులు కాకతీయ, నెల్లికుదురు: మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మురళి నాయక్ తండ్రి భూక్య మంగ్య నాయక్ ఇటీవల అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరియు మండల నాయకులు మర్యాదపూర్వకంగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భూక్య మంగ్య నాయక్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.అనంతరం ఎమ్మెల్యే డా. మురళి నాయక్ తో నెల్లికుదురు...