కేఎంటీపీలో పరిశ్రమల పనితీరు పరిశీలన
కేఎంటీపీలో పరిశ్రమల పనితీరు పరిశీలన కిటెక్స్,యంగ్ వన్,గణేశ్ ఇండస్ట్రీస్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేంద్ర జౌళి పరిశ్రమల శాఖ కార్యదర్శి కాకతీయ, గీసుగొండ: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమల పనితీరును భారత ప్రభుత్వ జౌళి పరిశ్రమల శాఖ కార్యదర్శి నీలం శమి రావు పరిశీలించారు. మండలంలోని శాయంపేట గ్రామ పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో హైటెక్స్,యంగ్ వన్,గణేశ్ ఇండస్ట్రీస్ సంస్థలను సందర్శించి ఉత్పత్తి కార్యకలాపాలు, నిర్వహణ విధానం,కార్మిక సంక్షేమ చర్యలు, పారిశ్రామిక అభివృద్ధి పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంపెనీల నిర్వహణ విధానం, ఉత్పత్తి...