బండి సంజయ్ కుమారుడిపై పీడీ యాక్ట్ పెట్టాలి!
బండి సంజయ్ కుమారుడిపై పీడీ యాక్ట్ పెట్టాలి! బాలికపై అఘాయిత్యం జరిగినా ప్రభుత్వ చర్యలేవీ ఇదేనా బీజేపీ ‘బేటీ బచావో’ నినాదానికి నిదర్శనమా? హనీ ట్రాప్ కాదు.. అది హేయమైన చర్య సంజయ్ కొడుకేమీ జేమ్స్ బాండ్ కాదు.. అతడో ఖైదీ నెంబర్ 786" స్టేషన్ బెయిల్ వచ్చేలా బలహీనమైన సెక్షన్లు పెట్టారు దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కాకతీయ,...