బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు మైనర్ బాలిక ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్‌లో కేసు నమోదు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు మూడు ప్రాంతాల్లో లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు కేసు నుంచి తప్పించుకునేందుకే తప్పుడు ఆరోపణలంటున్న బాలిక కుటుంబం హనీ ట్రాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటున్న భగీరథ్ పరస్పర ఆరోపణలతో రాజకీయ, సామాజిక వర్గాల్లో సంచలనం కాకతీయ, హైదరాబాద్/కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ చుట్టూ...