గంగుల ఇంటివద్ద ఉద్రిక్తత
గంగుల ఇంటివద్ద ఉద్రిక్తత మాజీ మంత్రి గంగుల కమలాకర్ అరెస్ట్ బీజేపీ, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు.. దాదాపు వందమంది అదుపులోకి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లో రాజకీయ ఉద్రిక్తత మరింత ముదిరింది. నగర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. గంగుల నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన గంగుల కమలాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ...