రైతులకు అండగా నిలవాలి
రైతులకు అండగా నిలవాలి మార్కెట్ కమిటీకి మంచి పేరు తేవాలి మార్కెట్ కమిటీ చైర్మన్ నరసయ్యకు మంత్రి పొన్నం సూచన కాకతీయ, కరీంనగర్ : "కరీంనగర్ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎల్లవేళలా అండగా నిలవాలి. వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ మార్కెట్ కమిటీకి మంచి పేరు తీసుకురావాలి" అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (విజయరమణారావు) సూచించారు. శనివారం కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన ఆకుల నరసయ్య వారిని...