పెళ్లి చేసుకుంటావా లేదా..?!

పెళ్లి చేసుకుంటావా లేదా..?! కేంద్ర మంత్రి బండి కుమారుడికి యువ‌తి వేధింపులు స్నేహం పేరుతో దగ్గరై.. తర్వాత బెదిరింపులకు పాల్ప‌డుతోంది పెళ్లి పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న‌ట్లుగా భ‌గీర‌థ్ ఆరోప‌ణ‌లు అడిగినంత ఇవ్వ‌కుంటే తప్పుడు కేసులు పెడతామంటూ  వేధింపులు క‌రీంన‌గ‌ర్ టు టౌన్‌లో ఫిర్యాదు.. కేసు న‌మోదు చేసిన పోలీసులు రూ.5 కోట్లు డిమాండ్ చేశార‌ని ఫిర్యాదులో ఆరోప‌ణ‌లు ద‌ర్యాప్తు ప్రారంభించిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్న కేంద్ర మంత్రి కొడుకు ఫిర్యాదు వ్య‌వ‌హారం కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ...