3 వేల గోనె సంచుల గోల్‌మాల్‌?

3 వేల గోనె సంచుల గోల్‌మాల్‌? చెన్నారావుపేటలో రైతుల ఆగ్రహం గన్నిల కొరతపై అధికారులను నిలదీసిన రైతులు పంపిణీలో అక్రమాలంటూ ఆరోపణలు కాకతీయ, చెన్నారావుపేట: అకాల వర్షాలతో తడిసిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గోనె సంచుల పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయంటూ చెన్నారావుపేట మండల కేంద్రంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 3 వేల గోనె సంచులు గల్లంతయ్యాయంటూ రైతులు ఆరోపించగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి...