వైద్యం ముసుగులో ‘వ్యాపార’ వికృతం!
వైద్యం ముసుగులో ‘వ్యాపార’ వికృతం! రోగి నాడి చూడకముందే జేబుపై కన్నేస్తున్న ఆస్పత్రులు హోటళ్లను మించిన బెడ్ చార్జీలు.. లాడ్జ్లను తలపిస్తున్న గదులు నిబంధనలకు తిలోదకాలు.. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లోనే చికిత్స ‘ఆరోగ్యశ్రీ’ నిధులే లక్ష్యంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న దవాఖానాలు ఆహార సేవల పేరిట రెస్టారెంట్ స్థాయి వసూళ్లు తనిఖీలకు దూరంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాకతీయ, వరంగల్ : వైద్యం అంటే ఒకప్పుడు ప్రాణదానం.. నేడు అది పక్కాగా ధనార్జన వ్యాపారంగా రూపాంతరం చెందింది. రోగి నాడి పట్టుకుని...