బండి సంజయ్‌కు కాంగ్రెస్ సవాల్
బండి సంజయ్‌కు కాంగ్రెస్ సవాల్ కుమారుడి వ్యవహారంపై పూర్తి నిజాలు చెప్పాలి నిష్పక్షపాత దర్యాప్తు పూర్తయ్యే వరకు పదవికి దూరంగా ఉండాలి కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు కాకతీయ, కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు పూర్తయ్యే వరకు కేంద్ర మంత్రి పదవికి దూరంగా ఉంటానని బండి సంజయ్ ప్రకటించాలని సవాల్ విసిరారు....