సర్కారు బడుల్లో ‘డిజిటల్’ విప్లవం!

సర్కారు బడుల్లో ‘డిజిటల్’ విప్లవం! ఆగస్టు నాటికి హైస్కూళ్లకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాఠ‌శాల‌ల‌కు డిజిట‌ల్ యోగం టీ-ఫైబర్, బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా వేగవంతమైన కనెక్షన్లు కార్పొరేట్ స్థాయిలో స్మార్ట్ క్లాసులు, వర్చువల్ బోధన ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’లపై విద్యాశాఖ ప్రత్యేక నజర్ కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక హంగులతో ముస్తాబవుతున్నాయి. కార్పొరేట్ బడులకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ హైస్కూళ్లను...