దేవాలయాలకు రాజకీయ రంగు పులమొద్దు

దేవాలయాలకు రాజకీయ రంగు పులమొద్దు దేవుడిపై రాజకీయాలు చేస్తే పుట్టగతులు ఉండవు బీఆర్‌ఎస్‌ నాయకురాలు గండ్ర జ్యోతిరెడ్డి ధ్వజం కాకతీయ, భూపాలపల్లి : దేవాలయాలను రాజకీయ వేదికలుగా మార్చవద్దని, దేవుడి విషయంలో రాజకీయం చేసే వారికి పుట్టగతులు ఉండవని బీఆర్‌ఎస్‌ నాయకురాలు గండ్ర జ్యోతిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంజూర్‌ నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ విషయంలో కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూర్‌ నగర్‌లో...