యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా హిసామోద్దీన్
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా హిసామోద్దీన్ పార్టీ సేవలకు అధిష్టానం గుర్తింపు కష్టకాలంలో పార్టీ బలోపేతానికి కృషి కాంగ్రెస్ నేతలకు హిసామోద్దీన్ కృతజ్ఞతలు కాకతీయ, శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ హిసామోద్దీన్‌ను యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, సేవలను గుర్తించిన అధిష్టానం ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన హిసామోద్దీన్.. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పార్టీ...