జూనియర్ కళాశాల నిధులు స్వాహా!

జూనియర్ కళాశాల నిధులు స్వాహా! మాజీ ఇంచార్జ్ ప్రిన్సిపాల్‌పై మంత్రి పొంగులేటి వద్ద ఫిర్యాదు రూ.10 లక్షల గోల్‌మాల్‌పై విచారణకు ఆదేశం కాకతీయ, కూసుమంచి : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పరిధిలోని పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిధుల దుర్వినియోగం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో ఇక్కడ ఇంచార్జ్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఉపేందర్ అనే అధికారి, కళాశాల అభివృద్ధి నిధులను అక్రమంగా డ్రా చేసి వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఫిర్యాదు అందింది. అమ్మ ఆదర్శ...