రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు నేరాల నియంత్రణలో ప్ర‌భుత్వం వైఫల్యం పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం.. మహిళకు ర‌క్ష‌ణ లేదు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కాకతీయ, మహబూబాబాద్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని వారు ఆరోపించారు. ఆదివారం మహబూబాబాద్‌లోని మాజీ ఎంపీ మాలోత్ కవిత క్యాంపు కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందుతో...