అమ్మ ప్రేమలా… రక్తదానం జీవదానం”
అమ్మ ప్రేమలా… రక్తదానం జీవదానం” తలసేమియా చిన్నారుల కోసం కదిలిన మానవత్వం ప్రాణదాతలుగా మారిన 50 మంది ఖమ్మం వాకర్స్ కాకతీయ, ఖమ్మం టౌన్ : అమ్మ అంటే ఇచ్చేది.. ప్రాణం పోసేది. తొమ్మిది నెలలు రక్తాన్నే పాలగా మార్చి బిడ్డకు జన్మనిచ్చే ఆ తల్లి ప్రేమను స్మరించుకుంటూ, నిరుపేద తలసేమియా చిన్నారుల పాలిట తాము కూడా 'అమ్మ'లమే అని నిరూపించారు ఖమ్మం నగర వాకర్స్. అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లోని నడక సాధకుల కమిటీ ఆధ్వర్యంలో ఒక...