ప్ర‌ధాని స‌భ‌కు త‌ర‌లిన మడికొండ బీజేపీ శ్రేణులు

ప్ర‌ధాని స‌భ‌కు త‌ర‌లిన మడికొండ బీజేపీ శ్రేణులు జెండా ఊపి ప్రారంభించిన నాయ‌కుడు పెట్టం సాంబయ్య కాకతీయ, హనుమకొండ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు హనుమకొండ జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు కదిలాయి. జిల్లాలోని మడికొండ చౌరస్తా వద్ద సభకు వెళ్లే వాహన శ్రేణిని సీనియర్ బీజేపీ నాయకుడు పెట్టం సాంబయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తల "జై మోదీ.. జైజై మోదీ" నినాదాలతో మడికొండ పరిసరాలు మార్మోగాయి. ఈ...