గుప్త నిధుల కోసమే శివాలయం కూల్చివేత
గుప్త నిధుల కోసమే శివాలయం కూల్చివేత కాంగ్రెస్ నేతలపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆరోపణలు చారిత్రక ఆలయ విధ్వంసంపై విచారణకు డిమాండ్ కాకతీయ, ఖానాపూర్ : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కేంద్రంలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన మట్టి కోట శివాలయం విధ్వంసం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ సాకుతో ఈ పురాతన ఆలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేయడం వెనుక గుప్తనిధుల వేట జరిగిందనే బలమైన అనుమానాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. శనివారం...