పెళ్లి మండపంలో ప్రియురాలి ఎంట్రీ
పెళ్లి మండపంలో ప్రియురాలి ఎంట్రీ వరుడికి షాక్.. మధ్యలోనే ఆగిన వివాహం 11 ఏళ్లుగా ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపణ చొప్పదండి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాకతీయ, కరీంనగర్: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో యువతితో వివాహానికి సిద్ధమైన యువకుడి పెళ్లి మండపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియురాలు నేరుగా పెళ్లి మండపానికి చేరుకోవడంతో వివాహం మధ్యలోనే ఆగిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిట్యాలపల్లి గ్రామానికి చెందిన పిడుగు నరేష్(25)...