ప్రాణం తీసిన ఈత సరదా
ప్రాణం తీసిన ఈత సరదా గోదావరిలో నీట మునిగి ఇద్దరి మృతి కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలో ఘటన కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం సమీపంలో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టడానికి గోదావరి నదిలోకి దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన నరేశ్, పండు, సంపత్ అనే ముగ్గురు...