రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు కాకతీయ, కామేపల్లి : ఖమ్మం–డోర్నకల్ ప్రధాన రహదారిపై కామేపల్లి మండలం కొత్త లింగాల గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ప్రయాణిస్తున్న డీసీఎం వాహనం నుంచి ముగ్గురు వ్యక్తులు కిందపడిపోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి డోర్నకల్ వైపు ఒక డీసీఎం వాహనం వెళ్తోంది. కొత్త లింగాల గ్రామ సమీపంలోకి రాగానే, ఎదురుగా వస్తున్న ఒక బైక్‌ను...