మణుగూరులో గుప్త నిధుల వేటగాళ్లు

మణుగూరులో గుప్త నిధుల వేటగాళ్లు త‌వ్వ‌కాలు సాగించేందుకు క్షుద్ర పూజలు! ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ నుంచి మంత్రగాళ్ల రాక నిధి కోసం మూగజీవాల బలి.. నరబలికి కూడా వెనకాడని ముఠా? అమాయకులను నమ్మించి లక్షల రూపాయల దోపిడీ వేటగాళ్ల వెనుక కొందరు విలేకరులు, ఓ అధికారి హస్తం? జేసీబీలతో అడవులను జల్లెడ పడుతున్న వైనం అంధ విశ్వాసాల‌తో ప‌ల్లెల్లో భ‌యాన‌క వాతావ‌ర‌ణం కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో గుప్తనిధుల వేటగాళ్లు పడగ విప్పుతున్నారు. రాత్రి వేళల్లో మంత్ర తంత్రాలతో క్షుద్ర...