హనుమాన్ జయంతికి వేములవాడ సిద్ధం

హనుమాన్ జయంతికి వేములవాడ సిద్ధం తాగునీరు, టెంట్లు, గ్రీన్ మ్యాట్ల ఏర్పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చ‌ర్య‌లు దేవస్థానం ఈవో రమాదేవి సమీక్ష కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 12న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా దేవస్థానం అనుబంధ ఆలయాలైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, శ్రీ నగేశ్వర స్వామి ఆలయం, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ...