మేం చంపుతాం.. పరిహారం ఇస్తాం..!

మేం చంపుతాం.. పరిహారం ఇస్తాం..! ఆస్ప‌త్రుల విష‌యాల‌పై అడ‌గ‌డానికి మీరెవ‌రు..?! ‘సినిమా అయిపోయింది.. ఇక‌ వెళ్లండి య‌శోద కృష్ణ ఘ‌ట‌న‌పై  ఐఎంఏ సభ్యుల నిర్లక్ష్యపు వ్యాఖ్యలు వైద్యం విక‌టించి మ‌హిళ మృతి చెందిందంటూ బంధువుల నిర‌స‌న‌ రెండురోజులుగా కుటుంబ స‌భ్యుల‌తో ఆస్ప‌త్రి యాజ‌మాన్యం సంప్ర‌దింపులు రాజీ రూ. 7 లక్షలకు ఒప్పందం.. తెరవెనుక క‌థ న‌డిపించిన‌ ప్రజాప్రతినిధులు ఫాలోపు వార్త క‌వ‌రేజీ..వివ‌ర‌ణ‌ల‌కు వెళ్లిన మీడియాపై ఐఎంఏ, యాజ‌మాన్యం చిందులు కాకతీయ, కరీంనగర్ : వైద్యం అంటే ప్రాణాలు పోయడం.. కానీ ప్రాణాలు తీసి వెల‌క‌ట్టే...