బేటీ బచావో నినాదం ఎటు పోయింది?

బేటీ బచావో నినాదం ఎటు పోయింది? కొడుకు చేసిన త‌ప్పును క‌ప్పి పెట్టే ప్ర‌య‌త్నం కేంద్ర మంత్రి పదవికి బండి రాజీనామా చేయాలి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  హ‌న్మ‌కొండ‌లో మహిళా కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ధర్నా కేంద్ర మంత్రి బండి సంజ‌య్  దిష్టిబొమ్మ దహ‌నం బండి తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ కాకతీయ, హనుమకొండ : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కుమారుడిపై కఠిన...