ప్రమాద బాధితుడికి అండగా విప్ ఆది శ్రీనివాస్

ప్రమాద బాధితుడికి అండగా విప్ ఆది శ్రీనివాస్ క్షతగాత్రుడిని స్వయంగా ఆస్పత్రికి తరలింపు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలు మానవత్వంపై స్థానికుల ప్రశంసలు కాకతీయ, వేములవాడ: వేములవాడ పట్టణ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడిని స్వయంగా ఆస్పత్రికి తరలించారు. ఆది శ్రీనివాస్ వేములవాడ రూరల్ మండల పర్యటన ముగించుకుని పట్టణానికి తిరిగి వస్తున్న సమయంలో...