బండిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
బండిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి బాలికకు న్యాయం చేయాల్సింది పోయి..బెదిరింపులా పోలీసులు సీసీటీవీ ఫుటేజులు స్వాధీనం చేసుకోవాలి భగీరథ సాయి, బండి సంజయ్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించాలి బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పోరాటం కేంద్రం ప్రభుత్వం బేటీ బచావో నినాదాలకే పరిమితమా? కుడా చైర్మన్, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి ధ్వజం కాకతీయ, వరంగల్ బ్యూరో : కొడుకు చేతిలో మోసపోయిన బాలికకు న్యాయం చేయాల్సింది పోయి..బాధితురాలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ బెదిరింపులకు పాల్పడటం...