బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలి
బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలి భగీరథ సాయిపై నమోదైన పోక్సో కేసును సమగ్రంగా విచారించాలి నిందితుడిని అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు బాలిక కేసును పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోంది జీవో నెంబర్ 17 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్లకు అన్యాయం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ కమిషనరేట్‌ను ముట్టడించిన బీఆర్ఎస్వీ నాయకులు కాకతీయ, వరంగల్ బ్యూరో : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ సాయిపై...