బండి సంజయ్ రాజీనామా చేయాలి

బండి సంజయ్ రాజీనామా చేయాలి బండి భ‌గీర‌థ‌ సాయిపై పోక్సో కేసు సమగ్ర విచారణ జరిపించాలి బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి డిమాండ్ కాకతీయ, మణుగూరు (పినపాక) : భగీరథ సాయి వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి బండి సంజయ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని పినపాక బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పినపాక మండలం ఈ-బయ్యారం క్రాస్ రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ...