డిప్యూటీ సీఎంను కలిసిన మధిర నూతన కాంగ్రెస్ అధ్యక్షులు
డిప్యూటీ సీఎంను కలిసిన మధిర నియోజకవర్గ నూతన అధ్యక్షులు కాకతీయ, ముదిగొండ : మల్లు భట్టి విక్రమార్కను మధిర నియోజకవర్గానికి చెందిన నూతన కాంగ్రెస్ అధ్యక్షులు ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు నూతన అధ్యక్షులుగా నియామకమైన సందర్భంగా వారు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన గుడిపుడి బుచ్చిరామయ్య, మధిర పట్టణ అధ్యక్షుడిగా తలుపుల వెంకటేశ్వర్లు, మధిర మండల అధ్యక్షుడిగా పారుపల్లి విజయ్ కుమార్ ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి భట్టి విక్రమార్కను...