ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నారు
ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నారు ముష్టిపల్లిలో రెండెకరాల కబ్జాకు యత్నం అధికారుల అండతోనే వెంచర్లు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి గ్రీవెన్స్‌లో న్యాయవాది కైలాస్ కుమార్ సిరస్వాల్ ఫిర్యాదు కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. రాజీవ్ నగర్‌కు చెందిన న్యాయవాది కైలాస్ కుమార్ సిరస్వాల్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విలువైన ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లుగా మారుస్తున్నారని ఆయన...