తూర్పార యంత్రంలో చిక్కుకొని మహిళా కూలి మృతి

తూర్పార యంత్రంలో చిక్కుకొని మహిళా కూలి మృతి కాశేగుడిసెలు గ్రామంలో మిన్నంటిన రోదనలు.. కాకతీయ, చేర్యాల : వరి ధాన్యం తూర్పార పట్టే యంత్రం రూపంలో ఒక నిరుపేద మహిళను మృత్యువు కబళించింది. యంత్రంలో తల వెంట్రుకలు చిక్కుకొని తీవ్ర గాయాలతో మహిళా కూలి అక్కడికక్కడే మృతి చెందిన హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కాశేగుడిసెలు గ్రామంలో సోమవారం ఉద‌యం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలం కాశేగుడిశేలు గ్రామానికి చెందిన షేక్ ఇమాంబి (50) వ్యవసాయ కూలిగా...