అక్రమ ఇసుక నిల్వలు సీజ్
అక్రమ ఇసుక నిల్వలు సీజ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అశ్వాపురం ఆర్‌ఐ లీలావతి హెచ్చరిక కాకతీయ, అశ్వాపురం/మణుగూరు : అశ్వాపురం మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. సోమవారం మండల ఆర్‌ఐ లీలావతి నేతృత్వంలో నిర్వహించిన దాడుల్లో భారీగా ఇసుక నిల్వలను సీజ్ చేయడంతో పాటు, అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. చింత్రియాల...