నర్సంపేట డీఏవో శ్రీనివాస్ మృతి
నర్సంపేట డీఏవో శ్రీనివాస్ మృతి నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో విషాదం విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో కన్నుమూత కాకతీయ, నర్సంపేట : నర్సంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో)గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ కార్యాలయంలోనే గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉన్న అధికారి ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో రెవెన్యూ శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సహోద్యోగుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం శ్రీనివాస్ యథావిధిగా విధులకు హాజరయ్యారు. పనిలో నిమగ్నమై ఉన్న...