రుద్రంగిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ సర్పంచులు

రుద్రంగిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ సర్పంచులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో చేరికలు కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు, మాజీ సర్పంచులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి మానాల గ్రామానికి...