అంజన్న కోసం అడుగులు.. దర్శనం కోసం నిరీక్షణ!

అంజన్న కోసం అడుగులు.. దర్శనం కోసం నిరీక్షణ! పాదయాత్రగా కొండగట్టు చేరుతున్న మాలాదారుల ఆవేదన మండుతున్న ఎండలో ‘బొబ్బలెక్కే’ నడక.. అల‌సిపోయినా క్యూలైన్లలో గంటల తరబడి నిల‌బ‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ‘త్వరిత దర్శనం కల్పించాలంటూ’ వైరల్ అవుతున్న భక్తుడి విజ్ఞప్తి అధికారుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని భక్తుల డిమాండ్ https://twitter.com/ArellyKiran1988/status/2053843842269606207 కాకతీయ, కరీంనగర్ : హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న సన్నిధికి భక్తుల రద్దీ పోటెత్తుతోంది. మండుతున్న ఎండలను లెక్కచేయకుండా, కాళ్లు బొబ్బలెక్కినా...