రేకుర్తి, విద్యానగర్‌లో ‘22ఏ’ శాపం
రేకుర్తి, విద్యానగర్‌లో ‘22ఏ’ శాపం ఏడాదిగా నిలిచిన రిజిస్ట్రేషన్లు.. వేల కుటుంబాలు విలవిల నిషేధిత జాబితాలో పట్టా భూములు.. అనిశ్చితిలో ‘ఆరు వందల’ ఎకరాలు బ్యాంకు రుణాలు రాక.. ఆస్తుల బదిలీ కాక ఆర్థిక ఇబ్బందులు మానవతా దృక్పథంతో స్పందించాలని కలెక్టర్‌కు బాధితుల విన్నపం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర పరిధిలోని రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై విధించిన ఆంక్షలు వేలాది కుటుంబాల పాలిట శాపంగా మారాయి. పట్టా భూములను 22/A(1)(d) సీలింగ్ చట్టం కింద నిషేధిత జాబితాలో చేర్చడంతో గత...