భద్రమ్మ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి
భద్రమ్మ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ కాకతీయ, పెద్దవంగర : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జాటోత్ భద్రమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం వీచిన ఈదురు...